Home న్యూస్ ఫ్లాఫ్ టాక్ తో 218 ఔట్….బీస్ట్ 12 డేస్ టోటల్ కలెక్షన్స్!!

ఫ్లాఫ్ టాక్ తో 218 ఔట్….బీస్ట్ 12 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా కి మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నుండి కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తో పోటి ఉన్నప్పటికీ కూడా తమిళనాడు వరకు సెన్సేషనల్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకున్నా తర్వాత మాత్రం అక్కడ కూడా స్లో అయింది సినిమా…

BEAST 8 Days Total Collections!

మొత్తం మీద 8 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత స్లో డౌన్ అయిన సినిమా మొత్తం మీద సినిమా ఇప్పుడు 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో మొత్తం మీద సినిమా…

BEAST 4 Days Total Collections!

218 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. తెలుగు లో మాత్రం సినిమా ఫస్ట్ వీక్ తర్వాత 21 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది…
👉Nizam: 2.76Cr
👉Ceeded: 1.13Cr
👉UA: 82L
👉East: 52L
👉West: 40L
👉Guntur: 59L
👉Krishna: 61L
👉Nellore: 39L
AP-TG Total:- 7.22CR(13.00CR~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి సినిమా 3.28 కోట్ల దూరంలో ఉంది.

BEAST 5 Days Total Collections!

ఇక సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 59.20Cr
👉Telugu States- 7.22Cr
👉Karnataka- 6.35Cr
👉Kerala – 4.95Cr
👉ROI – 1.70Cr
👉Overseas – 31.65Cr
Total WW collection – 111.07CR(Approx est)
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే….
👉Tamilnadu – 113.70Cr
👉Telugu States- 13.00Cr
👉Karnataka- 13.05Cr
👉Kerala – 10.50Cr
👉ROI – 3.40Cr
👉Overseas – 64.50Cr
Total WW collection – 218.15CR

BEAST 1st Week (7 Days) Total Collections!

మొత్తం మీద సినిమాను 125.50 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 127 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 16 కోట్ల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

BEAST 6 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here