Home న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ వచ్చింది, దాంతో సినిమా కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించగా సినిమాకి బిలో పార్ ఓపెనింగ్స్ మొదటి రోజు లభించాయి. సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కొంచం గ్రోత్ చూపించి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు….

13 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల దాకా షేర్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది.

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.50 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 3వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here