Home న్యూస్ 4th డే ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

4th డే ప్రిన్స్, జిన్నా, సర్దార్ మరియు ఓరిదేవుడా బాక్స్ అఫీస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన 4 సినిమాలు కూడా ప్రీవియస్ వీక్ వచ్చిన కాంతార ని డామినేట్ చేయలేక పోతున్నాయి. సర్దార్ ఒక్కటి టగ్ ఆఫ్ వార్ ఇస్తూ ఉండగా మిగిలిన సినిమాలు మాత్రం ఏమాత్రం పోటి ఇవ్వలేక పోతున్నాయి. ఇక మంచు విష్ణు జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు దీపావళి హాలిడే ఉన్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించడం లేదు…

Ori Devuda, Prince, Sardar and Ginna 3 Days Collections!!

దాంతో ఈ రోజు కూడా సినిమా కలెక్షన్స్ మూడో రోజు లెవల్ లోనే 8 లక్షలకు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఇక కార్తీ నటించిన సర్దార్ సినిమా ఈ రోజు మంచి జోరు చూపిస్తూ ఉండగా మరోసారి 3వ రోజు లెవల్ లో..

Ori Devuda, Prince, Sardar and Ginna 1st Day Collections!!

కలెక్షన్స్ ని కొంచం అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉంది, 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఓరి దేవుడా సినిమా ఆల్ మోస్ట్ 3వ రోజు లెవల్ లోనే ట్రెండ్ అవుతూ ఉండగా ఈ రోజు సినిమా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

Ori Devuda, Prince, Sardar and Ginna 2 Days Collections!!

ఇక ప్రిన్స్ మూవీ ఈ రోజు పెద్దగా గ్రోత్ ఏమి చూపించడం లేదు, మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక కాంతార సినిమా మరోసారి ఎక్స్ లెంట్ జోరు చూపిస్తూ ఉండగా ఈ రోజు సినిమా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక అన్ని సినిమాల దీపావళి హాలిడే కలెక్షన్స్ అఫీషియల్ గా ఎలా ఉంటాయో చూడాలి.

Kantara Telugu 1st Week (7 Days) Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here