Home న్యూస్ 23 కోట్ల మార్క్ ని అధిగమించిన ఒకే ఒక జీవితం….కానీ!!

23 కోట్ల మార్క్ ని అధిగమించిన ఒకే ఒక జీవితం….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 12 రోజులు అవుతుంది, సినిమా చాలా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ పాజిటివ్ టాక్ పవర్ తో మెల్లి మెల్లిగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఎట్టకేలకు సెకెండ్ వీకెండ్ లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 12వ రోజు కూడా…

Oke Oka Jeevitham 1st Week (7 Days) Total WW Collections!

మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 14 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా ఓవరాల్ గా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది.

Oke Oka Jeevitham 9 Days Total WW Collections!

ఇక టోటల్ గా సినిమా 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 2.95Cr
👉Ceeded: 52L
👉UA: 72L
👉East: 47L
👉West: 33L
👉Guntur: 47L
👉Krishna: 43L
👉Nellore: 26L
AP-TG Total:- 6.15CR(10.30Cr~ Gross)
👉Ka+ROI- 51L
👉Tamil – 1.18Cr
👉OS – 1.95Cr
Total World Wide – 9.79CR(23.00CR~ Gross)

Oke Oka Jeevitham 12 Days Total WW Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.79 కోట్ల ప్రాఫిట్ ను అందుకున్నా తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల బిజినెస్ ను క్రాస్ చేసి లాభాలాను అందుకోవాల్సిన అవసరం ఉంది, టోటల్ గ్రాస్ 23 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Oke Oka Jeevitham 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here