Home న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొత్తం మీద మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా మొదటి 2 రోజుల్లో బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు ఆదివారం మొత్తం మీద కొద్ది వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది సినిమా… సినిమా మూడో రోజు 30% రేంజ్ లో గ్రోత్ ని….

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 19 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది సినిమా…. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 18L
👉Ceeded – 6L
👉Andhra – 20L
Total AP TG – 0.44CR(0.80Cr~ Gross)
KA+ROI+OS- 8L
Total World Wide :-0.52CR(1.05CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 2.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తర్వాత ఇంకా 1.98 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here