Home న్యూస్ 296 కోట్ల మమ్మోత్ హనుమాన్ 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

296 కోట్ల మమ్మోత్ హనుమాన్ 100 డేస్ సెంటర్స్ ఎన్నో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బిగ్గెస్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా హనుమాన్(HanuMan Movie) మూవీ ముందు నిలుస్తుంది, జస్ట్ హిట్ అయితే చాలు అనుకునే స్టేజ్ నుండి అన్ని సినిమాలను డామినేట్ చేసి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు హిస్టారికల్ లాభాలను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా…

టోటల్ రన్ లో అందరి అంచనాలను మించి పోయిన సినిమా 296 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపింది ఈ సినిమా….బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని OTT లో కూడా వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా ఇప్పటికీ కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతూ ఏకంగా 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…

HanuMan Movie 15 Days Total WW Collections!

50 రోజుల వేడుకని మొత్తం మీద 150 సెంటర్స్ లో కంప్లీట్ చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 70 సెంటర్స్ లో 50 డేస్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు 100 డేస్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 25 సెంటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుంది హనుమాన్ మూవీ….

తెలుగు స్టేట్స్ లో ఆల్ మోస్ట్ 12 సెంటర్స్ లో సినిమా 100 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా డిజిటల్ లో కూడా రికార్డులను తిరగరాసిన తర్వాత ఇప్పుడు టెలివిజన్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

HanuMan Movie 13 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here