Home న్యూస్ దేవర దావూదీ సాంగ్….24 గంటల రిపోర్ట్…రికార్డుల జాతర ఇది!

దేవర దావూదీ సాంగ్….24 గంటల రిపోర్ట్…రికార్డుల జాతర ఇది!

0

ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ పాన ఇండియా మూవీ దేవర(Devara Part 1) నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది….

సినిమా నుండి ఆల్ రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు…మొదటి 2 సాంగ్స్ లిరికల్ సాంగ్స్ అయితే ఈ సారి దావూదీ(Daavudi – దావూదీ Video Song)వీడియో సాంగ్ ను సగం వీడియోని రిలీజ్ చేశారు…

ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఓవరాల్ గా సాంగ్ కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది అని చెప్పాలి ఇప్పుడు…. 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ వీడియో సాంగ్ కి ఏకంగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన లిరికల్ వీడియోలకు మించి వ్యూస్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…

కానీ ఇది వీడియో సాంగ్ అవ్వడంతో లిరికల్ వీడియోలలో కలపలేం కానీ ఓవరాల్ గా వీడియో సాంగ్స్ పరంగా సంచలన రెస్పాన్స్ తో 24 గంటల్లో 18.7 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా మొదటి 2 సాంగ్స్ కి కూడా మించిన రెస్పాన్స్ ను దక్కించుకోగా…

ఇక 24 గంటల్లో లైక్స్ పరంగా 458.4K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా సాంగ్ మీద ఉన్న హైప్ కి ఫుల్ న్యాయం చేస్తూ దుమ్ము దులిపేసే రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది… ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here