Home న్యూస్ 24 గంటలు ఓవర్….జరగండి(గేమ్ చేంజర్) సాంగ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….జరగండి(గేమ్ చేంజర్) సాంగ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే రెస్పాన్స్!

0

క్రేజీ టాప్ స్టార్స్ నటించే సినిమాల సాంగ్స్ కూడా రీసెంట్ టైంలో రికార్డుల దుమ్ము లేపడం మనం చూస్తూనే ఉన్నాం…. కొన్ని పాటలు టాలీవుడ్ రికార్డులనే కాదు ఏకంగా సౌత్ లో కూడా భారీ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించాయి…. ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా మూవీ నుండి కొత్త సాంగ్ రిలీజ్ అవ్వడంతో అందరూ ఇలాంటిదే ఎక్స్ పెర్ట్ చేశారు…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమా నుండి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన జరగండి జరగండి(Jaragandi Song) ఎట్టకేలకు రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు…

ఆల్ రెడీ లీక్ అయిన సాంగ్ అయినా కూడా ఇప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉండటంతో కచ్చితంగా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందని అని అనుకున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా అవ్వడంతో రెస్పాన్స్ ఇక దుమ్ము లేపుతుంది అనుకున్నా కూడా….

ఈ సాంగ్ కి 24 గంటల్లో చాలా నార్మల్ అనిపించే రేంజ్ లోనే రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవ్వడం అందరినీ ఆశ్యర్య పరిచింది అని చెప్పాలి. భారీ పాన్ ఇండియా మూవీ సాంగ్, అందునా 17 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన సాంగ్ కి ఇలాంటి రెస్పాన్స్ అయితే ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి ఇప్పుడు….

మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ సాంగ్ కి 4.33 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో 288.8K లైక్స్ మార్క్ ని మాత్రమే అందుకుంది ఈ సాంగ్…లైక్స్ కొంచం పర్వాలేదు కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయనే చెప్పాలి… ఓవరాల్ గా లీక్ అయిన సాంగ్ కి ఇవి ఓకే అని చెప్పొచ్చు కానీ సినిమా మీద హైప్ దృశ్యా ఇంకా బెటర్ రెస్పాన్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here