విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వెంకిమామ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులను పూర్తీ చేసుకుంది, సినిమా మొదటి వారం తర్వాత స్లో డౌన్ అయిన ఫీలింగ్ కలిగింది కానీ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వెనుతిరిగి చూసుకోకుండా సంచలన కలెక్షన్స్ ని సాధిస్తూ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసు కోవడమే కాకుండా…
తర్వాత ప్రాఫిట్స్ ని కూడా సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది, సినిమా మొత్తం మీద 25 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 32.22 కోట్ల షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 38.16 కోట్ల మార్క్ ని అధిగమించి దుమ్ము లేపింది.
సినిమా 25 వ రోజు కూడా మంచి వసూళ్ళని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించడం విశేషం, ఒకసారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 6.4L
?Ceeded: 2L
?UA: 4L
?East: 2L
?West: 1L
?Guntur: 1.3L
?Krishna: 1.2L
?Nellore: 0.8L
AP-TG Total:- 0.19CR?
ఇదీ సినిమా 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్.
ఇక 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 12.52Cr
?Ceeded: 4.91Cr
?UA: 5.43Cr
?East: 2.45Cr
?West: 1.49cr
?Guntur: 2.40Cr
?Krishna: 1.95Cr
?Nellore: 1.07Cr
AP-TG Total:- 32.22CR??
Ka & ROI: 2.70Cr
OS: 3.24Cr
Total: 38.16CR(67.65Cr Gross- producer 78.60Cr+)
ఇదీ సినిమా టోటల్ 25 రోజుల కలెక్షన్స్ లెక్కలు.
సినిమాను టోటల్ గా 33.10 కోట్లకు అమ్మగా 34 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా 25 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే ఏకంగా 4.16 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ఫైనల్ రన్ లో సంక్రాంతి సెలవుల్లో లిమిటెడ్ థియేటర్స్ దొరికినా మొత్తం మీద మరో 1 కోటి నుండి కోటిన్నర షేర్ అందుకునే చాన్స్ ఉంటుంది.