అడ్డూ అదుపూ లేకుండా ఊరమాస్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఇప్పుడు 25 రోజులను పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి పోటిగా ఈ వీక్ లో…
కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా బుకింగ్స్ ట్రెండ్ లో జోరు మాత్రం తగ్గకుండా కుమ్మేస్తుంది ఇప్పుడు. సినిమా ఓవరాల్ గా ఈ వీక్ లో అజిత్ పట్టుదల మూవీ మిక్సుడ్ రెస్పాన్స్ వలన థియేటర్స్ ని తిరిగి హోల్డ్ చేయడంతో ఈ వీక్ లో మరోసారి…
మంచి పెర్ఫార్మెన్స్ ను చూపించే అవకాశం ఉండగా, సినిమా 24వ రోజుతో పోల్చితే మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ తోనే మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా 25వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 36-40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా, ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి పర్వాలేదు అనిపిస్తూ జోరు చూపెడుతూ ఉండగా 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఈ రోజు కోటి లోపు ఉండే అవకాశం ఉండే అవకాశం ఉండగా, కంప్లీట్ నైట్ షోలు, అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా గ్రాస్ కోటి రేంజ్ కి పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 25 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.