బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారంలో ఉన్నప్పటికీ కూడా స్టడీగా కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దిగ్విజయంగా ఇప్పుడు నాలుగు వారాలను పూర్తి చేసుకోబోతుంది. సినిమా రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను…
సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక నాలుగో వారం ఎండ్ చేసుకునే పనిలో ఉన్న సినిమా 28వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 27వ రోజుతో పోల్చితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
28వ రోజు చాలా లిమిటెడ్ డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు. ఓవరాల్ గా మరోసారి స్టడీగా హోల్డ్ ని చూపించిన దేవర మూవీ ఇప్పుడు మొత్తం మీద….
4వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోబోతుంది. మేజర్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండే వచ్చినప్పటికీ ఇక్కడ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచిన దేవర ఇక టోటల్ గా 4 వారాల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.