Home న్యూస్ 2 డేస్ దిల్ రూబ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ డే 2!!

2 డేస్ దిల్ రూబ టోటల్ కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ డే 2!!

0

మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా, ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఓపెనింగ్స్…

ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది మొదటి రోజున…కేవలం 1.15 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా 60 లక్షల లోపే షేర్ ని సాధించగా రెండో రోజు సినిమా సెన్సేషనల్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా…

ఏమాత్రం హోల్డ్ ని ఐతే చూపించ లేక పోయిన సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజున 50 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా కూడా 60 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకుంది…కొన్ని చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి కూడా పడగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు షేర్ 30 లక్షల లోపే ఉంటుందని అంచనా వేయొచ్చు… దాంతో టోటల్ గా సినిమా…

2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల లోపే షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ ఇంకా తక్కువే ఉంటుంది. సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 12 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది కానీ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి….ఓవరాల్ గా రెండో రోజు మైండ్ బ్లాంక్ దెబ్బ పడటంతో సినిమా తేరుకునే అవకాశం అయితే ఇక తక్కువే అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here