Home న్యూస్ 2 డేస్ విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్….ఇక్కడ తగ్గినా అక్కడ హోల్డ్ కుమ్మింది!

2 డేస్ విజయ్ గోట్ టోటల్ కలెక్షన్స్….ఇక్కడ తగ్గినా అక్కడ హోల్డ్ కుమ్మింది!

0

పెద్దగా హైప్ ఏమి లేక పోయినా కూడా మొదటి రోజు అంచనాలను మించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రెండో రోజు తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా…

మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో సినిమా ఎక్కువగానే డ్రాప్ అవ్వగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ కూడా తక్కువగానే ఉండగా ఓవరాల్ గా రెండో రోజు సినిమా 1.05 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది ఇప్పుడు. 

ఇక తోటల్గ్ ఆ 2 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time Movie 2 Days Telugu States Collections
👉Nizam: 1.52Cr~
👉Ceeded: 48L~
👉Andhra: 1.28Cr~
AP-TG Total:- 3.28CR(5.60Cr~ Gross)

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.72 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా 54.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా….

26.60 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండో రోజు ఓవరాల్ గా అందుకుంది. దాంతో ఇప్పుడు 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 2 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 53.40Cr
👉Telugu States – 5.60Cr
👉Karnataka – 13.25Cr
👉Kerala – 7.15Cr
👉ROI – 5.85Cr
👉Overseas – 74.40Cr***approx
Total WW collection – 159.65CR(78.40CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 108.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

The Greatest Of All Time 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here