Home న్యూస్ రెండో రోజు అల్లకల్లోలం….కాంతార 2 డేస్ తెలుగు కలెక్షన్స్!!

రెండో రోజు అల్లకల్లోలం….కాంతార 2 డేస్ తెలుగు కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోగా 2 రోజుల షార్ట్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లకల్లోలం సృష్టించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా….

మరోసారి మించి పోయిన సినిమా బిజినెస్ ను క్రాస్ చేసేసి భారీ లాభాలను సొంతం చేసుకుంటుంది, సినిమా రెండో రోజు మొత్తం మీద 2 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ఖాయం అనుకోగా సినిమా ఏకంగా 2.80 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.

ఒకసారి రెండో రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.18Cr
👉Ceeded: 38L
👉UA: 36L
👉East: 24L
👉West: 16L
👉Guntur: 19L
👉Krishna: 17L
👉Nellore: 12L
AP-TG Total:- 2.80CR(5.50CR~ Gross)

Kantara Telugu 2 Days Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.12Cr
👉Ceeded: 66L
👉UA: 61L
👉East: 42L
👉West: 26L
👉Guntur: 33L
👉Krishna: 29L
👉Nellore: 21L
AP-TG Total:- 4.90CR(9.85CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు వర్త్ బిజినెస్ రేంజ్ 2 కోట్లు కాగా 2.3 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 2.6 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here