Home న్యూస్ అక్షరాలా 450 కోట్ల భీభత్సం….17 డేస్ PS1 టోటల్ కలెక్షన్స్!!

అక్షరాలా 450 కోట్ల భీభత్సం….17 డేస్ PS1 టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పొన్నియన్ సెల్వన్ 1 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు కొనసాగుతూ ఉండగా మూడో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా ఈ వీకెండ్ లో జోరు చూపించడం విశేషం. సినిమా తెలుగు లో ఏకంగా 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, అంటే 16వ రోజు మీద మూడు రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది.

Ponniyan Selvan1 12 Days Total WW Collections!!

సినిమా టోటల్ 17 డేస్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.01Cr
👉Ceeded: 91L
👉UA: 80L
👉East: 59L
👉West: 45L
👉Guntur: 56L
👉Krishna: 55L
👉Nellore: 37L
AP-TG Total:- 9.24CR(17.75Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 1.26 కోట్ల షేర్ ని అందుకోవాలి…

Ponniyan Selvan1 2 Weeks (14 Days) Total WW Collections!!

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 192.10Cr
👉Telugu States- 17.75Cr
👉Karnataka- 27.10Cr
👉Kerala – 22.80Cr
👉ROI – 30.90Cr
👉Overseas – 159.50CR~(est)
Total WW collection – 450.15CR(231.40CR~ Share)

Ponniyan Selvan1 11 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 132 కోట్లు కాగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 99.40 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Ponniyan Selvan1 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here