Home న్యూస్ లియో 2 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊచకోత సామి ఇదీ!!

లియో 2 డేస్ టోటల్ కలెక్షన్స్….ఊచకోత సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) మొదటి రోజు రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన తర్వాత రెండో రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు లో కొంచం అంచనాలను అందుకునే విధంగా…

రెండో రోజు కలెక్షన్స్ ని అందుకోలేదు. 3.6 కోట్ల దాకా షేర్ ని సాధిస్తుంది అనుకున్నా టోటల్ గా 3.09 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 65 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవచ్చు అనుకుంటే అదే రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…ఒకసారి తెలుగు లో సినిమా…

2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
LEO Movie 2 Days Telugu States Collections
👉Nizam: 4.70Cr
👉Ceeded: 2.20Cr
👉UA: 1.25Cr
👉East: 83L
👉West: 43L
👉Guntur: 85L
👉Krishna: 66L
👉Nellore: 48L
AP-TG Total:- 11.40CR(21.05Cr~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ కి సినిమా ఇంకా 5.60 కోట్ల షేర్ దూరంలో ఉంది ఇప్పుడు.

LEO 2 Days Total WW Collections!!

ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
LEO 2 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 60.25Cr
👉Telugu States- 21.05Cr
👉Karnataka- 16.60Cr
👉Kerala – 17.35Cr
👉ROI – 6.55Cr
👉Overseas – 89.80Cr***approx
Total WW collection – 211.60CR(106.75CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 109.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వచ్చే రోజులన్నీ హాలిడేస్ కాబట్టి సినిమా ఊచకోత కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది.

LEO 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here