Home న్యూస్ $2M ఔట్…..రూపాయికి 3 వంతుల లాభం…ఎపిక్ ఇది!

$2M ఔట్…..రూపాయికి 3 వంతుల లాభం…ఎపిక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు హిట్ అవ్వడమే గగనం అయిన వేల రెండు నెలలుగా చప్పగా సాగిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సమ్మర్ కి అల్టిమేట్ స్టార్ట్ ఇచ్చాడు సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) …తను నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) అన్ని చోట్లా కూడా…

రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోగా ఇక్కడ కన్నా ముందు ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయ్యింది…

Tillu Square 4 Days Total WW Collections

ఇక సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో అమెరికాలో అక్షరాలా 2 మిలియన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది… చిన్న సినిమానే అయినా టిల్లు స్క్వేర్ మూవీ కి క్రేజ్ ఉన్నప్పటికీ ఏకంగా 2 మిలియన్ మార్క్ ని ఇంత ఈజీగా గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire) లాంటి సినిమా పోటిలో…

అందుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. మొత్తం మీద ఓవర్సీస్ బిజినెస్ 3 కోట్ల రేంజ్ లో ఉంటే 4 రోజుల్లో ఏకంగా 9.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకుంది. అంటే రూపాయి పెడితే ఏకంగా 3 వంతుల లాభం అక్కడ సొంతం అవ్వగా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకు పోతున్న టిల్లు స్క్వేర్ ఇక లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here