Home న్యూస్ 5th డే టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఈ రోజు టార్గెట్ ఇదే!

5th డే టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….ఈ రోజు టార్గెట్ ఇదే!

0

మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన  సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) 5వ రోజున మరో వర్కింగ్ డే లో…

ఎలాంటి కలెక్షన్స్ తో ఇప్పుడు హోల్డ్ ని చూపించింది అన్నది ఆసక్తిగా మారగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 50 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి హోల్డ్ ని మరోసారి చూపెడుతూ దూసుకు పోతుంది.

Tillu Square 2 Days Total WW Collections

డే 4తో పోల్చితే డే 5 సినిమాకి ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 25-30% రేంజ్ లో డ్రాప్స్ అయితే కనిపించినప్పటికీ మాస్ సెంటర్స్ లో హోల్డ్ బాగానే ఉందని చెప్పాలి. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజున సొంతం చేసుకునే…

అవకాశం ఉండగా ఈ రోజు మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది అని చెప్పడానికి 3 కోట్ల మార్క్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోయి ఈ లెక్కని మించి కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు..

Tillu Square 1st Day Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here