Home న్యూస్ 2nd డే మార్క్ అంథోని కలెక్షన్స్…కుమ్ముతున్నాడుగా విశాల్!!

2nd డే మార్క్ అంథోని కలెక్షన్స్…కుమ్ముతున్నాడుగా విశాల్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కొంచం నోటబుల్ మూవీ అయిన విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony) సినిమా తమిళ్ లో రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో…

సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన మార్క్ అంథోని సినిమా తెలుగు లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది…

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.. ఇక సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు…

ఇక సినిమా రెండో రోజు తమిళ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా బుకింగ్స్ చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ మొదటి రోజుకి ఈక్వల్ గా బుకింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక సినిమా రెండో రోజు అక్కడ 6.5 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్కలు ఇంకా పెరగవచ్చు. ఓవరాల్ గా రెండో రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సినిమా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here