Home న్యూస్ 2nd DAY సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న వెంకీ!!

2nd DAY సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్….రికార్డుల తుక్కు రేగ్గొడుతున్న వెంకీ!!

0

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) మొదటి రోజు ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించగా ఎక్కువ థియేటర్స్ దొరికి ఉంటే కనుక రికార్డుల జాతర మరింతగా ఉండేది…

మొత్తం మీద ఉన్న థియేటర్స్ లోనే సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న సినిమా 2వ రోజున కనుమ పండగ అడ్వాంటేజ్ తో మరోసారి మాస్ రచ్చ చేస్తుంది. మొదటి రోజు హైర్స్ ను తీసేస్తే వచ్చిన షేర్ నుండి రెండో రోజు డ్రాప్స్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి…

ఆల్ మోస్ట్ 20-25% రేంజ్ లోనే డ్రాప్స్ టికెట్ సేల్స్ లో కనిపించినా ఆఫ్ లైన్ లో చాలా సెంటర్స్ లో సినిమాకి రిమార్కబుల్ ఆక్యుపెన్సీ ఉండగా….చాలా చోట్ల ఈ సినిమా ఓవర్ ఫ్లో లు ఇతర సినిమాలు వెళ్ళే రేంజ్ లో రెస్పాన్స్ ఉంది సినిమా కి…ఇక 2వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే…

తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక అంచనాలను మించిపొతే ఈ లెక్క ఇంకా పెరిగి 11.5-12 కోట్ల రేంజ్ కి కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఈ ఆక్యుపెన్సీకి టికెట్ హైక్స్ ఉండి ఉంటే…

వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్స్ లో ఒకటిగా నిలిచి ఉండేది సినిమా వసూళ్లు…ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సైతం సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న నేపధ్యంలో 2వ రోజున వరల్డ్ వైడ్ గా 14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్కలు కనుక అంచనాలను మించి పొతే ఈ కలెక్షన్స్ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. వెంకటేష్ కెరీర్ లో రెండో రోజున ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పాలి ఇవి…ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here