బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దీపావళి టైంకి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అమరన్(Amaran Movie) ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా…. సినిమా తమిళ్ లో మీడియం రేంజ్…
హీరోల సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా..తెలుగు లో కూడా లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 50 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా..
వరల్డ్ వైడ్ గా కూడా వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఏకంగా 335 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన తర్వాత డిజిటల్ లో కూడా మాస్ కుమ్ముడు కుమ్మేయగా….
రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమా కి తెలుగు లో రిమార్కబుల్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా పెద్ద సినిమాలను మించి పోయే రేంజ్ లో 9.19 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా…
రీసెంట్ గా సినిమా రెండో సారి టెలికాస్ట్ అవ్వగా రెండో సారి మంచి హోల్డ్ ని చూపించిన సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 3.4 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించింది…రీసెంట్ టైములో కొత్త సినిమాలకు కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ రేంజ్ లోనే రేటింగ్స్..
వస్తూ ఉండగా అమరన్ లాంటి 335 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో సారి కూడా మంచి హోల్డ్ ని చూపిస్తూ టెలివిజన్ లో కూడా సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది….తమిళ్ లో కూడా కుమ్మేస్తున్న సినిమా అక్కడ కూడా రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…