బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో డీసెంట్ టు గుడ్ టాక్ ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారంలోనే కాకుండా రెండో వీక్ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…లాస్ట్ ఇయర్ హనుమాన్, కల్కి, దేవర, పుష్ప2 లాంటి సినిమాలు కుమ్మేస్తే ఇప్పుడు ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన…
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో రెండో వీక్ ని పూర్తి చేసుకోగా రెండో వీక్ లో పెద్దగా హాలిడే లు లాంటివి ఏమి లేక పోయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి మాస్ రచ్చ చేసింది…
రెండో వారంలో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది సినిమా…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో 27.97 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపే రన్ ని దక్కించుకోవడం విశేషం..
ఓవరాల్ గా రెండో వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే….
Top 2nd Week Shares in AP TG
👉#RRR – 61.11CR
👉#Baahubali2 – 40.28CR
👉#Pushpa2TheRule – 35.64CR
👉#Kalki2898AD – 31.75Cr
👉#SankranthikiVasthunam – 27.97CR********
👉#HanuMan – 27.00Cr
👉#Baahubali – 26Cr~
👉#AlaVaikunthaPurramuloo- 25.52Cr
👉#WaltairVeerayya – 24.03CR
👉#SarileruNeekevvaru – 21.80CR
👉#Devara Part 1 – 21.26Cr
👉#Salaar – 18.88Cr
👉#SyeRaa – 18.66Cr
👉#F2- 17.69 Cr
👉#Rangasthalam 14.52Cr
మొత్తం మీద బిగ్ పాన్ ఇండియా మూవీస్ మధ్యలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాస్ జాతర సృష్టించింది…ఇక ఇదే జోరుని సినిమా మూడో వీక్ లో కూడా కొనసాగిస్తే ఓవరాల్ గా లాభాలను మరింతగా పెంచుకుని మాస్ జాతర చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.