Home న్యూస్ అమరన్: 67 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!!

అమరన్: 67 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా, రిమార్కబుల్ లాభాలను అన్ని చోట్లా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

వర్కింగ్ డేస్ లో కూడా మాస్ హోల్డ్ ని చూపించి లాభాలను పెంచుకుని ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా లిమిటెడ్ డ్రాప్స్ తో ఓవరాల్ గా సినిమా…

58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 5.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు.

Amaran Movie 2 Weeks(14 Days) Total WW Collections!!

ఇక టోటల్ గా సినిమా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. Amaran Movie 14 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 8.80Cr~
👉Ceeded: 2.62Cr~
👉Andhra: 7.48Cr~
AP-TG Total:- 18.90CR(32.60Cr~ Gross)
5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 13.40 కోట్ల రేంజ్ మమ్మోత్ ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది.

ఇక సినిమా 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Amaran Movie 14 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 125.40Cr
👉Telugu States – 32.60Cr
👉Karnataka – 18.05Cr
👉Kerala – 9.55Cr
👉ROI – 2.75Cr
👉Overseas – 75.05Cr***approx
Total WW collection – 263.40CR(129.75CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా 62.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా… ఇక మూడో వీక్ లో సినిమా జోరు కొనసాగిస్తే 300 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Amaran Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here