Home న్యూస్ 2 వీక్స్(14-డేస్) భీమా-గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

2 వీక్స్(14-డేస్) భీమా-గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) మరియు విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకోగా ఆల్ మోస్ట్ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ రన్ కూడా ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు…. మొత్తం మీద రెండు సినిమాల్లో ఒక సినిమా హిట్ అవ్వగా…

భీమా మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా 14వ రోజున 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Bhimaa 2 Weeks(14 Days) Total WW Collections Report
👉Nizam –  2.91CR~
👉Ceeded – 1.24CR~
👉Total AP: 3.35CR~
Total AP-TG Collections:- 7.50CR~(13.05CR~ Gross)
👉KA+ROI+OS: 0.71CR~
Total WW Collections- 8.21CR(15.05CR~ Gross)
68%~ Recovery
సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల తర్వాత ఇంకా 3.79 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Bhima 4 Days Box Office Collections Update!

ఇక గామి సినిమా 14వ రోజున ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Gaami Movie 2 Weeks(14 Days) Total WW Collections Report
👉Nizam: 4.05Cr
👉Ceeded: 1.10Cr
👉UA: 84L
👉East: 66L
👉West: 38L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 8.17CR(14.70CR~ Gross)
👉KA+ROI: 0.91Cr
👉OS: 2.48Cr
Total WW:- 11.56CR(22.40CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 56 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యే స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి ఇప్పుడు.

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here