Home న్యూస్ 2 వీక్స్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్….6 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

2 వీక్స్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్….6 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Telugu) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన డబ్ మూవీస్ లో భారీ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది…

సినిమా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపించి 36 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని మరోసారి సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 2 వారాల్లో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Premalu Telugu 2 Weeks (14 Days) Box Office Collections Report
👉Nizam: 2.72CR~
👉Total AP: 2.24CR~
Total AP-TG Collections:- 4.96CR~(8.76CR~ Gross)
👉KA+ROI+OS -1.40CR
Total WW Collections –  6.36CR (11.70CR~ Gross)
2 కోట్ల టార్గెట్ మీద డబుల్ ప్రాఫిట్స్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న ప్రేమలు వరల్డ్ వైడ్ గా 6 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Premalu 6 Weeks(42 Days) Total WW Collections Report
👉Kerala – 58.05CR
👉Telugu States- 8.76Cr~
👉ROI – 11.05Cr
👉Overseas – 41.40CR
Total WW Collections – 119.26CR (53.65CR~ Share)

సెన్సేషనల్ కలెక్షన్స్ తో 120 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here