టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల వలన థియేటర్స్ ను కూడా భారీగా కోల్పోయింది అని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కొంచం జోరు చూపించినా కూడా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. వారం ఎండ్ అయ్యే టైంలో కొత్త సినిమాల వలన థియేటర్స్ ను కూడా భారీగా కోల్పోయింది ఈ సినిమా…
ఇక సినిమా 13వ రోజున 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 14వ రోజు అందులో నుండి 5 లక్షలు డ్రాప్ అయ్యి 7 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 14వ రోజున 12 లక్షల దాకా షేర్ ని సాధించింది ఇప్పుడు…
దాంతో టోటల్ గా 2 వారాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు గమనిస్తే…
BRO The Avatar 14 Days WW Collections Report
👉Nizam: 20.88Cr(inc GST)
👉Ceeded: 6.93Cr
👉UA: 6.92Cr(inc GST)
👉East: 4.86Cr(inc GST)
👉West: 4.38Cr(inc GST)
👉Guntur: 4.53Cr(inc GST)
👉Krishna: 3.51Cr(inc GST)
👉Nellore: 1.77Cr(inc GST)
AP-TG Total:- 53.78CR(85.05CR~ Gross)
👉KA+ROI: 6.24Cr
👉OS: 7.28Cr
Total World Wide: 67.30CR(113.10CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 2 వారాలు పూర్తి అయిన తర్వాత సినిమా ఇంకా 31.20 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక అది కష్టమే కాబట్టి సినిమా డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకోబోతుంది ఇప్పుడు.