Home న్యూస్ 1st వీక్-36.50….వీక్ 2-34.50….చిన్న సినిమా భీభత్సం ఇది!!

1st వీక్-36.50….వీక్ 2-34.50….చిన్న సినిమా భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన ముంజ్య(Munjya Movie) అనే చిన్న సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది…మిగిలిన సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేకపోవడంతో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉందని భావించగా….

50CR యాత్ర2….బడ్జెట్ కి ఎంత రికవరీ….ఎంత లాస్ వచ్చిందంటే!!
సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించి మొదటి వారంలో ప్రతీ రోజూ 4 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రెండో వీక్ లో కూడా సూపర్బ్ హోల్డ్ ని కొనసాగించి దుమ్ము లేపింది ఇప్పుడు….

మొదటి వారానికి ఏమాత్రం తీసిపోని విధంగా రెండో వీక్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. మొదటి వారంలో ఈ సినిమా 36.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా రెండో వీక్ లో చాలా వరకు సినిమాల కలెక్షన్స్ తగ్గుతాయి కానీ…

2.15 కోట్లతో మొదలైన హనుమాన్ టోటల్ హిందీ కలెక్షన్స్ రిపోర్ట్!
ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా సాగుతూ ఆల్ మోస్ట్ 34.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి వీక్ తో పోల్చితే 2 కోట్లు మాత్రమే డ్రాప్ అయ్యింది. టోటల్ గా 2 వారాల్లో సినిమా ఇండియాలో ఇప్పుడు 71 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 15 వ రోజు కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 75 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా…

లాంగ్ రన్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది, వచ్చే వీక్ లో కల్కి ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో ఈ సినిమా కూడా ఉండే అవకాశం ఉండటంతో 90-100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో సినిమా రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here