Home న్యూస్ 2.15 కోట్లతో మొదలైన హనుమాన్ టోటల్ హిందీ కలెక్షన్స్ రిపోర్ట్!

2.15 కోట్లతో మొదలైన హనుమాన్ టోటల్ హిందీ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ ప్రస్తుతానికి టాలీవుడ్ తరుపున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన సినిమా హనుమాన్(HanuMan Movie Hindi Version Total Collections), తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ ఓవర్సీస్ కర్ణాటక అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా పరుగును ఇప్పుడు ఆల్ మోస్ట్…

కంప్లీట్ చేసుకోగా హిందీ లో సినిమా రిమార్కబుల్ వసూళ్ళనే సొంతం చేసుకుందని చెప్పాలి. మొదటి రోజున 2.15 కోట్లతో ఓపెన్ అయిన సినిమా లాంగ్ రన్ లో అద్బుతమైన హోల్డ్ ని చూపించింది. హిందీలో పెద్దగా స్టార్ వాల్యూ లేకున్నా హనుమాన్ పేరు మీద మంచి రీచ్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ లో…

HanuMan Movie 13 Days Total WW Collections!

ఏకంగా 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి 50.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది.. హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో వాల్యూ బిజినెస్ 4 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 25.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది…

అంటే 4 కోట్ల బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 21.60 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది… హిందీలో సినిమాకి సాలిడ్ డిమాండ్ ఏర్పడటంతో పార్ట్ 2 కూడా ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకుంటే హిందీ లో ఊహకందని ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

HanuMan Movie 16 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here