కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) దసరా కి రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా దసరా వీకెండ్ లో పర్వాలేదు అనిపించగా మిగిలిన రోజుల్లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన సినిమా టార్గెట్ ను అందుకోవాలి అంటే…
ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది….ఇక సినిమా రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా 73% వరకు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజున…
ఓవరాల్ గా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie 14 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.32Cr
👉Ceeded: 1.95Cr
👉Andhra: 4.54Cr
AP-TG Total:- 10.81CR(20.75CR~ Gross)
(61%~ Recovery)
18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 7.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా 14వ రోజు వరల్డ్ వైడ్ గా 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 2 వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan 14 Days Total WW Collections Report
👉Tamilnadu – 97.30Cr
👉Telugu States- 20.75Cr
👉Karnataka- 22.65Cr
👉Kerala – 15.30Cr
👉ROI – 6.00Cr
👉Overseas – 79.05CR~***(EST)
Total WW Collections – 241.05CR(117.75CR~ Share)
(73%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 44.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అది కష్టంగానే కనిపిస్తున్న నేపధ్యంలో యావరేజ్ రేంజ్ లో పరుగును ముగించే అవకాశం ఉంది.