Home న్యూస్ ఎపిక్ కేజిఎఫ్2 కి 2 ఏళ్ళు….బిజినెస్ అండ్ కలెక్షన్స్ లెక్కలు ఇవే!

ఎపిక్ కేజిఎఫ్2 కి 2 ఏళ్ళు….బిజినెస్ అండ్ కలెక్షన్స్ లెక్కలు ఇవే!

0

సరిగ్గా రెండేళ్ళ క్రితం ఈ టైంకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర సృష్టించింది మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్2(KGF Chapter2 Movie)…RRR movie ఎపిక్ రికార్డులను సృష్టించిన వెంటనే తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 RRR సినిమా రికార్డులను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా హిందీలో ఊహకందని కలెక్షన్స్ ని అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏ డబ్బింగ్ మూవీ సాధించని రేంజ్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రికార్డుల జాతర సృష్టిస్తూ 1200 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకుని కన్నడ సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచి పోయే రికార్డ్ ను నమోదు చేసిన కేజిఎఫ్2 రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది…

తెలుగు వర్షన్ టోటల్ రన్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 
KGF Chapter 2 Movie Telugu States Total Collections
👉Nizam: 42.93Cr
👉Ceeded: 12.03Cr
👉UA: 7.94Cr
👉East: 5.59Cr
👉West: 3.66Cr
👉Guntur: 4.95Cr
👉Krishna: 4.31Cr
👉Nellore: 2.84Cr
AP-TG Total:- 84.25CR(136.85CR~ Gross)
ROW – 18.75CR
Total WW:- 103.00CR(175CR~ Gross)

తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 86 కోట్లు కాగా ఆ మార్క్ మీద సినిమా టోటల్ రన్ లో 17 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

KGF2 Telugu Version Total Collections!!

KGF Chapter 2 Movie Total World Wide Collections Approx
👉Karnataka- 185.70Cr
👉Telugu States – 136.85Cr
👉Tamilnadu – 114.25Cr
👉Kerala – 68.60Cr
👉Hindi+ROI – 525CR~
👉Overseas – 202.60Cr(Approx)
Total WW collection –1233.00 Approx

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే…
KGF Chapter 2 Movie Total World Wide share Collections Approx
👉Karnataka- 106.15Cr
👉Telugu States – 84.25Cr
👉Tamilnadu – 55.50Cr
👉Kerala – 32.40Cr
👉Hindi+ROI – 223.50CR~
👉Overseas – 100.80CR (Approx)
Total WW collection – 602.60CR Approx

345 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని 347 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో టార్గెట్ మీద ఏకంగా 255.6 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఇక పార్ట్ 3 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఒక్క ఆ సినిమాకే ఉందని చెప్పొచ్చు….

KGF2 Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here