టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా వచ్చినా కానీ ఎక్స్ లెంట్ జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ సూపర్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ వెళుతుంది, రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తర్వాత మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం….
సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 11.50 కోట్ల రేంజ్ నుండి 12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా అనుకున్నట్లే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని…
ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు వరల్డ్ వైడ్ గా 14.01 కోట్ల షేర్ ని అందుకోగా 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక మొత్తం మీద సినిమా 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్…..
వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 22.48Cr
👉Ceeded: 7.38Cr
👉UA: 7.34Cr
👉East: 5.39Cr
👉West: 3.64Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 3.75Cr
👉Nellore: 2.30Cr
AP-TG Total:- 59.06CR(84.40CR~ Gross)
👉KA+ROI:- 3.95Cr
👉OS: 9.21Cr
Total WW:- 72.22CR(112CR~ Gross)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్.
మొత్తం మీద టాక్ మిక్సుడ్ గా ఉన్నా మూడు రోజుల్లో సగానికి పైగా టార్గెట్ ను అందుకున్న సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా మొత్తం మీద సినిమా ఇంకా 48.78 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.