బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజు మాత్రం అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 2 కోట్ల దాకా వెళ్ళొచ్చు అనుకోగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా బెటర్ గా…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 2.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేక పోయినా కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా ఉండటం అంచనాలను మించడం విశేషం అని చెప్పాలి.
ఇప్పుడు మొత్తం మీద 3 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.87Cr
👉Ceeded: 1.94Cr
👉UA: 1.63Cr
👉East: 89L
👉West: 85L
👉Guntur: 1.55Cr
👉Krishna: 57L
👉Nellore: 43L
AP-TG Total:- 11.73CR(17.80Cr~ Gross)
👉KA+ ROI: 62L
👉OS: 50L
👉Tamil – 60L~ est
Total World Wide: 13.45CR(21.30CR~ Gross)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల షేర్ ని అందుకోగా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 25.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.