Home న్యూస్ మాస్ లో గోపీచంద్ క్రేజ్ తగ్గలేదు….ఇదే నిదర్శనం సామి!!

మాస్ లో గోపీచంద్ క్రేజ్ తగ్గలేదు….ఇదే నిదర్శనం సామి!!

0

టాలీవుడ్ హీరోలలో మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో గోపీచంద్(Gopichand) ఒకరు…హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ మాస్ లో గోపీచంద్ మూవీస్ కి డీసెంట్ ఓపెనింగ్స్ సొంతం అవుతూ ఉండగా హిట్ టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే గోపీచంద్ మూవీస్ కి…

బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత బెటర్ కలెక్షన్స్ సొంతం అయ్యి ఉండేవి, గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…

Bhima 2 Days Box Office Collections Update!

వర్కింగ్ డేస్ లో సినిమా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తూ ఉండటం విశేషం…సండేతో పోల్చితే మండే ఏ సినిమా అయినా కూడా ఆల్ మోస్ట్ 60-70% రేంజ్ లో డ్రాప్ అవుతూ ఉంటాయి… కానీ భీమా మూవీ సండేతో పోల్చితే మండే మాత్రం 40% రేంజ్ లోనే డ్రాప్ అయ్యింది… మిక్సుడ్ టాక్ తో అన్ సీజన్ లో…

వర్కింగ్ డే లో 60% కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం అన్నది విశేషం, అదే టైంలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గామి 70% వరకు డ్రాప్ అయింది. మాస్ లో గోపీచంద్ కి ఉన్న క్రేజ్ పవర్ ఏంటో ఇదే నిదర్శనం అని చెప్పాలి. కానీ సరైన మూవీ గోపీచంద్ కి ఇంకా పడాల్సి ఉంది. ఆ సినిమా పడితే కచ్చితంగా మునుపటిలా మళ్ళీ జోరు పెంచే అవకాశం ఎంతైనా ఉంటుంది…

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here