బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలు పూర్తీ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న బంగార్రాజు ఇప్పుడు లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఓవరాల్ టార్గెట్ ని 30 రోజుల్లో అందుకున్న తర్వాత ఇప్పుడు లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా 31 వ రోజు సినిమా సండే అడ్వాంటేజ్ తో 5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని మరోసారి దుమ్ము లేపగా…
32 వ రోజు కి వచ్చే సరికి వర్కింగ్ డేనే అయినా వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ వలన బాగానే హోల్డ్ చేసి 3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 32 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.
👉Nizam: 8.46Cr
👉Ceeded: 7.15Cr
👉UA: 5.39Cr
👉East: 4.23Cr
👉West: 2.92Cr
👉Guntur: 3.50Cr
👉Krishna: 2.30Cr
👉Nellore: 1.76Cr
AP-TG Total:- 35.71CR(58.35Cr~ Gross)
👉Ka+ROI: 1.85Cr
👉OS – 1.52Cr
Total WW: 39.08CR(65.82CR~ Gross)
39 కోట్ల టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు 8 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.