Home న్యూస్ మహర్షి 32 డేస్ టోటల్ కలెక్షన్స్….రికార్డులు చెల్లాచెదురు!

మహర్షి 32 డేస్ టోటల్ కలెక్షన్స్….రికార్డులు చెల్లాచెదురు!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి రిలీజ్ అయ్యి 4 వారాలు పూర్తి అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ జోరు ని కొనసాగిస్తుంది, సినిమా జోరు ఎలా ఉందంటే…32 వ రోజు ఆదివారం ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నా కొత్త సినిమాలు పోటి లో ఉన్నా కానీ అన్ని సినిమాల కన్నా ఎక్కువగా 46 లక్షల షేర్ ని 32 వ రోజు అందుకుంది. సినిమా 32 వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 14L
Ceeded -6L
UA – 15L
Krishna – 1.4L
Guntur – 1.6L
East – 4.4L
West – 3.2L
Nellore – 0.6L
Total – 0.46Cr

ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 32 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ జోరు ని ఒకసారి గమనిస్తే…
Nizam: 30.45C
Ceeded: 10.26C
UA: 12.11C
East: 7.31C
West: 5.80C
Krishna: 5.61C
Guntur: 7.70C
Nellore: 2.75C
?Total : 81.99C
Ka: 8.67C
ROI: 2.17C
USA: 7.62C
ROW: 2.61C
Total: 103.06Cr
? Gross: Trade(174.50Cr) -Producer(182.9Cr)Gross??

సినిమాను 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఏమాత్రం జోరు తగ్గకుండా కలెక్షన్స్ ని సాధిస్తూ రికార్డుల దుమ్ము దులిపేస్తూ ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో మరెంత దూరం వెళుతుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here