Home న్యూస్ 4 వ వారం 320…5 వ వారం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

4 వ వారం 320…5 వ వారం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి ఎలాంటి పోటి లేకుండా అద్బుతమైన కలెక్షన్స్ తో జోరు చూపుతూ 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సత్తా చాటిన సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా 4 వారలను పూర్తీ చేసుకుని 5 వ వారం లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే, కాగా 5 వ వారం లో కూడా కొత్త సినిమా 2 రిలీజ్ అయినా వాటిని పట్టించుకున్న వారే లేరు. దాంతో మహర్షి కి మంచి థియేటర్స్ దొరికాయు.

కాగా 4 వ వారం మొత్తం మీద ఇండియా లో మహర్షి కి 320 థియేటర్స్ దొరికాయి, అందులో రెండు తెలుగు రాష్ట్రాల లోనే 275 థియేటర్స్ లో హోల్డ్ చేసి సత్తా చాటుకుంది మహర్షి సినిమా. ఇక 5 వ వారం లో ఎదురు లేదని నిరూపిస్తూ సినిమా అద్బుతంగా థియేటర్స్ హోల్డ్ చేసి దుమ్ము లేపింది.

5 వ వారం లో మహర్షి సినిమా హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్ ని పరిశీలిస్తే…
Nizam – 85+
Andhra – 80~
Ceeded – 25~
AP TG – 190+
Ka & ROI – 20~
Total – 210+
ఇదీ సినిమా 5 వ వారం హోల్డ్ చేసిన థియేటర్స్ కౌంట్, ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మహర్షి జోరు కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడానికి ఇది మంచి నిదర్శనం అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here