Home న్యూస్ 345 కోట్ల సినిమా హీరో….కానీ కొత్త సినిమా 8 సార్లు పోస్ట్ పోన్!!

345 కోట్ల సినిమా హీరో….కానీ కొత్త సినిమా 8 సార్లు పోస్ట్ పోన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా అనుకున్న టైంకి ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ అవ్వడం కూడా అదృష్టం అనే చెప్పాలి… బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తే ఆల్ మోస్ట్ అదే డేట్ కి ఎట్టి పరిస్థితులలో రిలీజ్ చేస్తారు, కానీ చాలా తక్కువ సార్లు మాత్రమే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఏకంగా ఒక క్రేజీ మూవీ…

ఆల్ మోస్ట్ 8 సార్లు పోస్ట్ పోన్ అయ్యి విచిత్రమైన రికార్డ్ ను సృష్టించింది. ఆ సినిమా మరేదో కాదు దృశ్యం2 సినిమాతో 345 కోట్ల రేంజ్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము దులిపెసిన అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీ…

దృశ్యం2 సినిమా తర్వాత అజయ్ దేవగన్ నటించిన భోళా కూడా రిలీజ్ అయ్యింది కానీ ఎప్పుడో పూర్తీ అయిన మైదాన్ మాత్రం ఎప్పటి నుండో పోస్ట్ పోన్ అవుతూ ఉంది. ఒక టైంలో ఆర్ ఆర్ ఆర్ కి పోటిగా ఈ సినిమా రిలీజ్ అన్నారు కానీ అప్పుడు కూడా పోస్ట్ పోన్ అవ్వగా తిరిగి…

ఒకటి రెండు సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఈ నెల 23న రిలీజ్ ను అనౌన్స్ చేశారు కానీ సినిమా ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యిందని అనౌన్స్ చేశారు. దాంతో ఆల్ మోస్ట్ 8 సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా రీసెంట్ టైంలో ఒక స్టార్ హీరో నటించిన సినిమాల్లో ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాగా నిలిచింది. మరి ఫైనల్ గా ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకు సినిమా వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here