Home న్యూస్ రీమేక్స్ పరంగా హిందీ లో హిట్ అయిన ఒకే ఒక్క సినిమా ఇదొక్కటే!!

రీమేక్స్ పరంగా హిందీ లో హిట్ అయిన ఒకే ఒక్క సినిమా ఇదొక్కటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ ముందు ఎలా ఉన్నా కానీ పాండమిక్ టైంలో ఆడియన్స్ కి OTT లో అనేక సినిమాలు చూసి ఉండటంతో రీమేక్ సినిమాల మీద ఆసక్తి పూర్తిగా తొలిగిపోయింది… ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అయితే రీమేక్ మూవీస్ ని అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు… పాండమిక్ తర్వాత అనేక సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వగా అందులో ఒక్క సినిమా మాత్రమే హిట్ అవ్వగా మిగిలిన అన్ని సినిమాలు…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఆ ఒక్క సినిమానే దృశ్యం2, ఒరిజినల్ వర్షన్ డిజిటల్ లోనే రిలీజ్ అవ్వగా తెలుగు వర్షన్ కూడా డిజిటల్ లోనే రిలీజ్ అయింది, కానీ హిందీ డబ్ కాక పోవడం ఈ సినిమా కి కలిసి రావడంతో ఎక్కడా కూడా…

హిందీ వర్షన్ లేక పోవడంతో ఈ సినిమాను ఎగబడి చూశారు.. ఇండియాలో ఏకంగా 240 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా గద్దల కొండ గణేష్ రీమేక్ – బచ్చన్ పాండే… ది ఫారెస్ట్ గంప్ రీమేక్ లాల్ సింగ్ చడ్డా…

విక్రమ్ వేద రీమేక్ – విక్రం వేద… అల వైకుంఠ పురంలో రీమేక్ షెహజాదా, డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ – సేల్ఫీ ఇలా అనే రీమేక్ ఫ్లాఫ్స్ నడుమ హిట్ కొట్టిన ఒకే ఒక్క సినిమాగా నిలిచింది. వరుస పెట్టి రీమేక్ లు ఫ్లాఫ్ అవుతూ ఉండటంతో అప్ కమింగ్ రీమేక్ మూవీస్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here