తమిళ్ మరియు తెలుగు రెండు చోట్లా కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో విశాల్ ఒకరు, కానీ రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో సరైన హిట్ లేక క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న టైం లో అభిమన్యుడు తరహా కథతో తెరకెక్కిన చక్ర సినిమా సెకెండ్ కన్నా ముందు ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి మొత్తం మీద 35 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టి నిర్మించారు.
తెలుగు లో తమిళ్ లో సినిమా కి మొదటి ఆటకే డీసెంట్ టాకే వచ్చింది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా తీవ్ర నిరాశ పరిచింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే పోటి తీవ్రంగా ఎదురుకోవడం తో ఏమాత్రం అంచనాలను అందుకోలేక బిజినెస్ ను దూరంలోనే ఆగిపోయింది.
సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ సమ్మరీని గమనిస్తే..
👉Movie Business: 4.90Cr~
👉Break Even: 5.4cr~
👉AP TG Total Share: 3.24Cr
👉Total Gross: 5.9Cr
👉Total Loss: 2.16Cr Loss
👉Movie Verdict: (FLOP)
ఇక సినిమా మొత్తం మీద ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.08Cr
👉Ceeded: 59L
👉UA: 42L
👉East: 28L
👉West: 19L
👉Guntur: 26L
👉Krishna: 25L
👉Nellore: 17L
AP-TG Total:- 3.24CR (5.90Cr Gross~)
ఇదీ సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 4.9 కోట్ల రేంజ్ బిజినెస్ ను సాధించగా… 5.4 కోట్ల టార్గెట్ తో….
బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన 3.24 కోట్ల షేర్ తర్వాత మొత్తం మీద 2.16 కోట్ల లాస్ ని సొంతం చేసుకుని ఫ్లాఫ్ గా పరుగును ముగించింది. సినిమా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటె కొంచం బెటర్ రిజల్ట్ ని సొంతం చేసుకునేదేమో కానీ పోటి లో రిలీజ్ అవ్వడంతో ఫ్లాఫ్ గా పరుగును ముగించింది… దాంతో ఇప్పుడు విశాల్ ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ఎనిమీ మీదే పెట్టుకున్నాడు.