బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో మూడేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు రావాల్సిన నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth)నటించిన లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo 3 Days Collections) సినిమా, చాలా లేట్ గా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా మీద ఆడియన్స్ లో…
మినిమమ్ ఆసక్తి లేక పోవడం, నిఖిల్ కూడా సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేక పోవడంతో, జనాలు మినిమమ్ కూడా సినిమాను పట్టించుకోలేదు..ఇక రిలీజ్ అయిన తర్వాత మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది…
దాంతో మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా 2 రోజుల్లో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల లోపు గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 50 లక్షల లోపు గ్రాస్ ను డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా సొంతం చేసుకోగా…
మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ సినిమా తెలుగు రాష్ట్రలలో కేవలం 12 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 16 లక్షల లోపే గ్రాస్ ను అందుకుంది. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్ తీయకుండా ఓవరాల్ గా షేర్ టోటల్ గా 25 లక్షలు ఉండటం కూడా కష్టమే అని చెప్పాలి….ఇక డెఫిసిట్ లు లాంటివి తీసేస్తే షేర్ ఏమి ఉండదనే చెప్పాలి. సినిమా ఆ రేంజ్ లో దెబ్బ కొట్టింది…