Home గాసిప్స్ వార్ 2 సెట్స్ లో ఎన్టీఆర్ మ్యాజిక్….ఫిదా అయిన టీం!

వార్ 2 సెట్స్ లో ఎన్టీఆర్ మ్యాజిక్….ఫిదా అయిన టీం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే….సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని, డాన్స్ మూమెంట్స్ చాలా సింపుల్ గా చేస్తాడు అన్న పేరు ఉంది…చాలా మంది ఓపెన్ గానే ఎన్టీఆర్ ని ఈ విషయంలో మెచ్చుకుంటూ ఉంటారు…. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మొదలు అయింది…

కెరీర్ లో మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు, బాలీవుడ్ బిగ్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ వార్2(War2 Movie) షూటింగ్ రీసెంట్ గా మొదలు అయింది. షూటింగ్ లో ఎన్టీఆర్ కూడా రీసెంట్ గా జాయిన్ అయ్యాడు..

కాగా షూటింగ్ లో ఎన్టీఆర్ ని చూసిన చాలా మంది హిందీ డైలాగ్స్ ఎలా మాట్లాడుతాడు అని ఆసక్తిగా ఎదురు చూడగా డైరెక్టర్ టేక్ చెప్పిన తర్వాత అందరికీ షాకిస్తూ ఫ్లూయేంట్ హిందీ మాట్లాడి షూటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ మెస్మరైజ్ చేశాడట….  అలాగే యాక్షన్ సీన్ లో డూప్ లేకుండా స్వయంగా చేసిన స్టంట్స్ కూడా చూసి అందరూ…

ఎన్టీఆర్ మ్యాజిక్ కి ఫిదా అయ్యారని తెలుస్తుంది….ఎన్టీఆర్ RRR మూవీ టైంలో కూడా క్లియర్ హిందీ మాట్లాడి అందరినీ మెప్పించగా ఇప్పుడు డైరెక్ట్ మూవీ షూటింగ్ లోనే తన టాలెంట్ ను చూపిస్తూ ఉండటంతో ఈ సినిమా తో అక్కడ తన మార్కెట్ ను ఓ రేంజ్ లో పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక దేవర(Devara part 1) తో రచ్చ లేపితే వార్2 మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర స్కై ఈజ్ ది లిమిట్ అని చెప్పాలి…. దేవర ఆడియన్స్ ముందుకు అక్టోబర్ లో రిలీజ్ కానుంది…ఆ టైంలో ఏ రేంజ్ లో ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపుతాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here