బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ కబ్జా మీద అంచనాలు భారీగా ఉండేవి కానీ సినిమా అంచనాలను దరిదాపుల్లో కూడా అందుకోలేక పోయింది. దాంతో మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సినిమా తర్వాత తేరుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరింతగా స్లో డౌన్ అయిపొయింది… రెండో రోజు 50 లక్షల లోపు గ్రాస్ అందుకుంటే…
మూడో రోజు కేవలం 31 లక్షల గ్రాస్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam – 1.04Cr
👉Andhra+Ceeded – 1.32Cr~
AP-TG Total:- 2.36CR(1.14CR~ Share)
తెలుగు లో సినిమా 3 కోట్ల రేంజ్ లో టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 1.86 కోట్ల షేర్ ని సాధించాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Karnataka – 17.30Cr
👉Telugu States – 2.36Cr
👉Tamilnadu – 0.60Cr
👉Kerala – 0.35Cr
👉ROI – 2.65Cr
👉Overseas – 1.30CR~
Total WW Collections – 24.56CR(12.05CR~ Share)
ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం వాల్యూ బిజినెస్ రేంజ్ 45 కోట్ల దాకా ఉండగా ఆ మొత్తాన్ని అందుకోవాలి అంటే ఇంకా చాలా చాలా దూరం ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
Vallu ninna allready 100 crore success cheskunnara kutthe