Home న్యూస్ దళపతి మాస్ సంభవం…3వ రోజు గోట్ ఊచకోత…3 డేస్ టోటల్ కలెక్షన్స్!

దళపతి మాస్ సంభవం…3వ రోజు గోట్ ఊచకోత…3 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను కొన్ని చోట్ల మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గానే జోరు చూపెడుతూ దూసుకు పోతుంది… ఇక మూడో రోజు సినిమాకి వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో….

అన్ని చోట్లా కుమ్మేసింది…తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో కుమ్మేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచం గ్రోత్ ని చూపించగా కర్ణాటక మరియు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుంది… మొత్తం మీద 3వ రోజు సినిమా కొద్దివరకు గ్రోత్ ని చూపించి…

1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
The Greatest Of All Time Movie 3 Days Telugu States Collections
👉Nizam: 2.20Cr~
👉Ceeded: 72L~
👉Andhra: 1.81Cr~
AP-TG Total:- 4.73CR(8.30Cr~ Gross)

The Greatest Of All Time 2 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా 22 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17.27 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజు ఏకంగా 64 కోట్లకు పైగా గ్రాస్ ను 31 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…

ఇక టోటల్ గా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 3 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 80.05Cr
👉Telugu States – 8.30Cr
👉Karnataka – 17.80Cr
👉Kerala – 9.05Cr
👉ROI – 9.10Cr
👉Overseas – 99.65Cr***approx
Total WW collection – 223.95CR (109.80CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 187 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 77.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో మరోసారి రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

The Greatest Of All Time 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here