Home న్యూస్ తెలుగులో హిట్ అయిన ప్రేమలు….5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

తెలుగులో హిట్ అయిన ప్రేమలు….5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు(Premalu Movie) తెలుగు లో రేసేంట్ గా డబ్ అయ్యి మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని సొంతం చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….

5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు లో వాల్యూ బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది… 4వ రోజు 35 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుంటే 5వ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా ఓవరాల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Premalu Telugu 5 Days Box Office Collections Report
👉Nizam: 0.75CR~
👉Total AP: 0.55CR~
Total AP-TG Collections:- 1.30CR~(2.50CR~ Gross)

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ తో బరిలోకి దిగగా 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసి క్లీన్ హిట్ వైపు వెళుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 33 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Premalu 33 Days Total WW Collections Report
👉Kerala – 53.30CR
👉Telugu States- 2.50Cr~
👉ROI – 8.15Cr
👉Overseas – 38.00CR
Total WW Collections – 101.95CR (45.85CR~ Share)

వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకున్న మరో మలయాళ మూవీగా సంచలనం సృష్టించింది. తెలుగు లో సినిమా స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here