Home న్యూస్ 4 వ రోజు ఊచకోత కోస్తున్న హాయ్ నాన్న కలెక్షన్స్ రిపోర్ట్!

4 వ రోజు ఊచకోత కోస్తున్న హాయ్ నాన్న కలెక్షన్స్ రిపోర్ట్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని వీకెండ్ అడ్వాంటేజ్ తో పాజిటివ్ టాక్ పవర్ తో చూపెడుతూ దూసుకు పోతుంది. మూడో రోజు సినిమా అనుకున్న రేంజ్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

సినిమా ఇప్పుడు 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో ఆంధ్ర సీడెడ్ మరియు నైజాం ఏరియాల్లో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రచ్చ చేస్తుంది, ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో కొన్ని చోట్ల డే 3 కన్నా బెటర్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న సినిమా….

కొన్ని చోట్ల డే 3 సిమిలర్ గా ట్రెండ్ అవుతుంది. దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.7 కోట్ల నుండి 3.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, నైజాంలో నైట్ షోలకి కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా అవి లేక పోతే….

ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క కి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని సినిమా సాధించవచ్చు.

ఇక టోటల్ గా సినిమా 4 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఓవరాల్ గా 4 రోజుల లాంగ్ వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోబోతున్న సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ ఇలానే ఉంటే బ్రేక్ ఈవెన్ ని అందుకుని లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

  1. Total world wide ga 6 .2cr to 6.6 cr madhya lo untaadi …..nuvvu antha kathalu padaaku …2.75 star rating icchinaavu positive talk Ila isthe negative talk vacchi untey inkentha iccha vadivo …nuvvu bola Shankar ki 2.75 rating icchi nappadey anukunna manchiga bucket padthaavu ani

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here