కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి తమిళ్ లో మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా తెలుగు లో మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా…
సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ లాంగ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ జోరు ని చూపెడుతూ ఉండటం విశేషం, సినిమా తెలుగు లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించడం లేదు…ఉన్నంతలో రెండో రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా..
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 80-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళ్ లో రెండో రోజు మీద కూడా గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా..
అక్కడ ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా మొత్తం మీద మూడో రోజు తమిళనాడులో 16-17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరోసారి 2-2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
మూడో రోజు ఇండియాలో సినిమా 20 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి మేజర్ లోకేషన్స్ లో కుమ్మేస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా మూడో రోజున ఇప్పుడు 26-27 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బిజినెస్ లో డీసెంట్ రికవరీతో దూసుకు పోతున్న సినిమా సోమవారం వరకు ఇదే ట్రెండ్ ను చూపిస్తే సాలిడ్ రికవరీని సాధించే ఛాన్స్ ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.