Home న్యూస్ 3rd డే జవాన్ Miss శెట్టి Mr పొలిశెట్టి కలెక్షన్స్….ఈ రోజు ఊచకోత ఖాయం!!

3rd డే జవాన్ Miss శెట్టి Mr పొలిశెట్టి కలెక్షన్స్….ఈ రోజు ఊచకోత ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) అలాగే షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan Movie) రెండూ కూడా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండగా….

తెలుగు రాష్ట్రాల్లో రెండు సినిమాలు ఈ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉన్నాయి…Miss శెట్టి Mr పొలిశెట్టి సినిమా మొదటి 2 రోజులకు మించి మూడో రోజు దుమ్ము లేపుతూ 30% గ్రోత్ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా సినిమా…

ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గ 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరగవచ్చు…

ఇక జవాన్ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 6 కోట్ల నుండి 7 కోట్ల మధ్యలో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో ఈ రోజు సినిమా 60 కోట్లకు పైగా నే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది ఇప్పుడు…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ రాంపేజ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. రెండు సినిమాలు సాలిడ్ గా కుమ్మేస్తూ ఉండగా జవాన్ మరో లెవల్ లో ఊచకోత కోస్తూ దుమ్ము లేపుతుంది. ఇక 2 సినిమాల టోటల్ 3 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here