Home న్యూస్ 1st డే 4.94–2nd డే 4.06–3rd డే 4.95…100 కోట్ల సినిమా మాస్ రచ్చ!

1st డే 4.94–2nd డే 4.06–3rd డే 4.95…100 కోట్ల సినిమా మాస్ రచ్చ!

0

బాక్స్ టు బాక్ వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుని ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు(Manchu Vishnu) ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa Movie Teaser) ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

అన్ని ఇండస్ట్రీల నుండి పెద్ద స్టార్స్ సినిమాలో నటిస్తూ ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి డీసెంట్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా యూట్యూబ్ లో మొదటి రోజు పెద్దగా రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ తర్వాత రోజు నుండి మాత్రం…

మంచి రీచ్ ను సొంతం చేసుకుంటూ స్టడీగా 3 రోజులుగా కన్సిస్టంట్ గా వ్యూస్ ని పెంచుకుంటూ మంచి రీచ్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ 100 కోట్ల సినిమా.. మొత్తం మీద ఫస్ట్ డే 4.94 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా టీసర్ కి 4.06 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది…

ఇక మూడో రోజు సినిమా మొదటి రోజుకి మించే లెవల్ లో వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. మూడో రోజు 4.95 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా 3 రోజుల్లో 13.96 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ 100 కోట్ల సినిమా లైక్స్ పరంగా 213K లైక్స్ మార్క్ ని క్రాస్ చేసింది…

ఓవరాల్ గా 3 రోజులుగా వ్యూస్ పరంగా స్టడీగా జోరు పెంచుతున్న కన్నప్ప టీసర్ సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకుంటే మంచు విష్ణుకి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here