Home న్యూస్ 3rd DAY టిల్లు స్క్వేర్ కలెక్షన్స్…టార్గెట్ ఔట్….మాస్ ఊచకోత!!

3rd DAY టిల్లు స్క్వేర్ కలెక్షన్స్…టార్గెట్ ఔట్….మాస్ ఊచకోత!!

0

రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపగా…..

నైజాంలో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించగా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కూడా ఈ రోజు మంచి జోరు కొనసాగుతుంది, 2 IPL మ్యాచుల వలన కొద్దిగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మూడో రోజుని సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తి చేసుకోబోతున్న టిల్లు స్క్వేర్ మూవీ ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…

Tillu Square 1st Day Total WW Collections

తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల రేంజ్ నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ నుండి 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఓవర్సీస్ లో ఆల్ రెడీ భారీ లాభాలాను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా లాంగ్ రన్ లో కొన్ని టాప్ మూవీస్ సాధించిన కలెక్షన్స్ ని సైతం బ్రేక్ చేసే అవకాశం ఉంది. మూడు రోజుల్లో మొత్తం మీద టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని లాభాలను సొంతం చేసుకుంటున్న సినిమా వర్కింగ్ డేస్ లో కూడా…

మంచి హోల్డ్ ని చూపెడితే మేకర్స్ అన్నట్లు 100 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ లో సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు.

Tillu Square 2 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here