Home న్యూస్ అక్షరాలా 58 కోట్లు ఔట్….అల్లకల్లోలం చేసిన టిల్లు!!

అక్షరాలా 58 కోట్లు ఔట్….అల్లకల్లోలం చేసిన టిల్లు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవరాల్ గా…..

42.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 10 కోట్ల రేంజ్ నుండి 10.50 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా….

వరల్డ్ వైడ్ గా సినిమా 14 కోట్ల రేంజ్ నుండి 15 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రలలో ఓవరాల్ గా సినిమా 36 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…

Tillu Square 2 Days Total WW Collections

గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 57 కోట్ల రేంజ్ నుండి 58 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సాలిడ్ లాభాల దిశగా దూసుకు పోతున్న ఈ సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. 

అన్ సీజన్ తో ఇన్ని రోజులు చల్లబడిన బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ  టిల్లు స్క్వేర్ మూవీ తో అల్లకల్లోలం సృష్టించే కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాడు… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి వీకెండ్ లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Tillu Square 1st Day Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here